Kulbhushan Jadhav Case Latest Update
#KulbhushanJadhav
#KulbhushanJadhavCaseLatestUpdate
#IndianLawyers
#KulbhushanJadhavcaseincourt
#కులభూషణ్ జాదవ్
గూఢచర్యం ఆరోపణలతో పాకిస్తాన్ చెరలో బంధీగా ఉన్న భారత నౌకాదళ మాజీ అధికారి కులభూషణ్ జాదవ్‌ను విడిపించేందుకు భారత్ సర్వ ప్రయత్నాలు చేస్తోంది. అయితే పాక్ నుంచి మాత్రం ప్రతికూలతలే ఎదురవుతున్నాయి.